Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో నైపుణ్యానికి విశిష్ట స్దానం ఉంది

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:13 PM విజయనగరంGeneral
సమాజంలో నైపుణ్యానికి విశిష్ట స్దానం ఉంది - Udayam
సమాజంలో వృత్తిదారులు, శిల్పులు, కార్మికుల నైపుణ్యానికి విశిష్ట స్థానం ఉంటుందని DRO సత్తబాబు అన్నారు. గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బిసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైనారు. ఈ సందర్భంగా విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృత్తి నైపుణ్యమే సమాజ ప్రగతికి పునాదని అన్నారు.

Comments

G
Loading comments...