వార్తలకు తిరిగి వెళ్లండి

కొంచెం ప్రేమ.. మరికొంత డ్రామాతో సాగుతున్న ‘తేరీ బ్యూటీ’ పాటను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఆయన, చిత్రాంగద సింగ్ జంటగా నటించిన ‘మాతృభూమి’ చిత్రంలోని ఈ గీతాన్ని సల్మాన్, ముస్కాన్ ఆలపించారు. సాజిద్ ఖాన్ సాహిత్యం అందించారు. హీరోహీరోయిన్ల రొమాంటిక్ స్టెప్పులతో పాట ఆకట్టుకుంటోంది.
అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ నిర్మించారు.
Comments
Loading comments...

