Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ పాత్ర

Follow Udayam on Google
శివ కుమార్ Aug 10, 2026 11:29 AM ఆల్ ఇండియా వినోదం
'స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ పాత్ర - Udayam
విజయ్‌ సేతుపతి, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్లమ్‌ డాగ్‌’లో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. గౌరీ హెగ్డే అనే పవర్‌ఫుల్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఆమె నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ తాజాగా వీడియో విడుదల చేసింది. ‘33 టెంపుల్‌ రోడ్‌’ ఉపశీర్షికతో ఈ చిత్రం రూపొందుతోంది.

Comments

G
Loading comments...