Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సులో మంటలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:26 AM తూర్పుగోదావరి General
స్కూల్ బస్సులో మంటలు - Udayam
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పాఠశాల నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తత, స్థానికుల సహాయంతో బస్సులోని 20 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఎవరికీ గాయాలు కాలేదు.

Comments

G
Loading comments...