Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సఖినేటిపల్లిలో వీఆర్ఎల సమ్మె 22వ రోజుకు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:11 PM కోనసీమGeneral
సఖినేటిపల్లిలో వీఆర్ఎల సమ్మె 22వ రోజుకు - Udayam
సఖినేటిపల్లిలో వీఆర్‌ఏల సహాయ నిరాకరణ సమ్మె 22వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా మండలంలోని వీఆర్‌ఏలు బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆచంట గంగరాజు, డివిజన్‌ అధ్యక్షుడు కర్రి త్రినాథ్‌, కార్యదర్శి తోట సురేష్‌కుమార్‌ తదితర సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...