వార్తలకు తిరిగి వెళ్లండి

సఖినేటిపల్లి మండల ప్రజా పరిషత్లో 21 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మండల జనాభా 72,560 కాగా, ఎస్సీలు 21,849, ఎస్టీలు 411, ఇతరులు 50,300 మంది ఉన్నారు.
మండలంలో మొత్తం 59,479 మంది ఓటర్లు ఉండగా, వారిలో 18,537 మంది బీసీ ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Loading comments...

