Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరపాలి: జేఏసీ అధ్యక్షురాలు

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 10:26 AM హైదరాబాద్General
ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని, ఆయన అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని బీసీ మహిళా జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్టా డిమాండ్ చేశారు. 2021లో తనకు జరిగిన అన్యాయంపై ఆయనను కలిసినప్పుడు బెదిరించారని ఆరోపించారు. ఆరుగురు కింది స్థాయి అధికారులను సజ్జనార్ కాపాడారని ఆమె ఆరోపించారు. ఆయన ఆస్తులపై రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

Comments

G
Loading comments...