Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీలు అమలు చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:03 PM వరంగల్General
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి - Udayam
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నర్సంపేట ఆర్డీవో ఉమారాణికి వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...