Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సివిల్ జడ్జిగా ఎంపికైన రైతుబిడ్డ

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 20, 2026 7:41 PM నంద్యాలGeneral
సివిల్ జడ్జిగా ఎంపికైన రైతుబిడ్డ - Udayam
ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన రైతు దంపతులు రామచంద్రారెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ నెల 26వ తేదీన అనంతపురం జిల్లా ధర్మవరంలో సివిల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ని స్థానికులు అభినందిస్తున్నారు.

Comments

G
Loading comments...