Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్‌ ఆయకట్టుకు 2, 3 రోజుల్లో సీతారామ నీరు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 14, 2026 11:54 AM ఖమ్మంGeneral
సాగర్‌ ఆయకట్టుకు 2, 3 రోజుల్లో సీతారామ నీరు - Udayam
వర్షాభావంతో పంటలు ఎండిపోకుండా సాగర్‌ ఆయకట్టుకు 2, 3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. సత్తుపల్లి రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి నీటి విడుదలపై కోరారు. పంటల పరిస్థితిని వివరించడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నీటిని విడుదల చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఉంది.

Comments

G
Loading comments...