వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఈ నెల 26న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహగర్జన సభను విజయవంతం చేయాలని పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వంకాయల కార్తీక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో సభ గోడపత్రికలను ఆవిష్కరించారు.
ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోల నరేశ్, బొల్లోజు శ్రీనివాస్, రాగుల నరేశ్, చిక్కుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

