Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
Sircilla jilla news Sep 20, 2026 6:53 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.

Comments

G
Loading comments...