Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో బిఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Sircilla jilla news Sep 07, 2026 2:30 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో  బిఆర్ఎస్ నిరసన - Udayam
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు రాకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...