వార్తలకు తిరిగి వెళ్లండి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రామ్‌లాల్ మండపం 18వ వార్షికోత్సవం సందర్భంగా 11 అడుగుల ఎత్తైన వినూత్న మహా గణపతిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కళాకారులు 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు చేసినట్లు అన్నారు.
మండపం ప్రాంగణంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

