Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో వినాయకుడికి బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Sircilla jilla news Sep 19, 2026 9:52 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో కొలువుదీరిన వినాయకుడికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న బండి సంజయ్‌కు క్లబ్‌ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడికి పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ సభ్యులతో బండి సంజయ్‌ ఆప్యాయంగా ముచ్చటించారు.

Comments

G
Loading comments...