వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా పేదలకు పంపిణీ చేసే చీరల తయారీకి సిరిసిల్ల మరమగ్గాలకు 6 లక్షల చీరల ఆర్డర్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 7.33 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లలో ఇప్పటికే 70 శాతం ఉత్పత్తి పూర్తయింది. తమిళనాడు ప్రభుత్వం చీరలు, దోవతుల సేకరణకు రూ.642.8 కోట్లు కేటాయించింది.
Comments
Loading comments...

