వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెలాఖరులో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యేలా సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
Comments
Loading comments...

