Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల భూకబ్జా ఆరోపణలపై కేటీఆర్‌ డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 2:54 PM జాతీయంGeneral
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా జరిగిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్‌ ఖండించారు. ఆరోపణలకు పూర్తి ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమ నేతల భూములపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే శిక్షకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...