వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో మిషన్ భగీరథ గ్రిడ్ లైన్ సమస్యతో మూడు రోజులుగా నిలిచిన నీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. జాకీర్‌గూడ-సుంకిడి మధ్య పైప్‌లైన్‌లో చెట్టు వేర్లు, బండరాళ్లు ఇరుక్కోవడంతో సమస్య ఏర్పడింది.
సర్పంచ్ బొడ్డు దత్తాత్రి అధికారులతో కలిసి రాత్రివేళల్లో మరమ్మతులు చేపట్టారు. 1, 2వ వార్డులు, కేజీబీవీ విద్యార్థులకు నీటి ఇబ్బందులు తొలగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

