Udayam Digital
Menu

సిరాజ్‌ ఎంపికపై కోచ్ స్పష్టత

Sai Nath Nov 19, 2026 2:41 PM జాతీయంక్రీడలు
సిరాజ్‌ ఎంపికపై కోచ్ స్పష్టత - Udayam Digital
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై వస్తున్న విమర్శలను బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తోసిపుచ్చారు. తొలి రోజు కోసమే తుది జట్టును ఎంపిక చేయమని, మిగిలిన రోజులనూ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రత్యర్థి జట్టులో నలుగురు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...