Udayam Digital
Menu

బాల్ టాంపరింగ్‌పై అక్తర్ వ్యాఖ్యలు

Sai Nath Nov 19, 2026 2:23 PM జాతీయంక్రీడలు
బాల్ టాంపరింగ్‌పై అక్తర్ వ్యాఖ్యలు - Udayam Digital
సాండ్‌పేపర్ గేట్ వివాదం మళ్లీ తెరపైకి రావడంతో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో తాము బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్ కాకుండా బాటిల్ మూతలను ఉపయోగించేవాళ్లమని వెల్లడించాడు. బాల్ టాంపరింగ్ గురించి జట్టులో అందరికీ తెలిసే ఉంటుందని, ఇది ఒక్కరిద్దరి నిర్ణయం కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఖవాజా వ్యాఖ్యలతో వివాదాన్ని మరింత పెంచకుండా వదిలేయాలని సూచించాడు.

Comments

G
Loading comments...