Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 10:17 AM మహబూబ్‌నగర్General
SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి - Udayam
మండల పరిధిలో కొనసాగుతున్న SIR ప్రక్రియను ప్రజలకు సులభంగా, పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తాహెర్ గడ్డి పాండు తహసీల్దార్‌ను కోరారు. మ్యాపింగ్ పూర్తయినప్పటికీ పలువురికి నోటీసులు రావడంతో ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. నోటీసుల్లో కారణం, సరిచేయాల్సిన వివరాలు, సమర్పించాల్సిన ఆధారాలను స్పష్టంగా పేర్కొనాలని కోరారు.

Comments

G
Loading comments...