Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR నోటీసులపై ఓటర్లకు ఊరట

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 8:38 AM జాతీయంGeneral
SIR నోటీసులపై ఓటర్లకు ఊరట - Udayam
ప్రత్యేక ఓటరు సవరణ (SIR)లో నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఇక వారు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు వారి తరఫున ధ్రువపత్రాలతో అధికారుల వద్ద హాజరై డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. కొత్త ఓటుకు అక్టోబర్‌ 1, 2026ను అర్హత తేదీగా పరిగణించనున్నారు.

Comments

G
Loading comments...