Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిపీ కార్యాలయంలో ప్రజా పాలన వేడుకలు

Follow Udayam on Google
S kumar Sep 17, 2026 3:09 PM పెద్దపల్లిGeneral
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝ జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. నిజాం పాలన విముక్త తెలంగాణలో అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...