వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజార్ల సీఈఓ శ్రీమతి డా. కె. మాధవీలత ఐఏఎస్ దంపతులు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు స్వాగతం పలికారు.
డా. కె మాధవీలత ముందుగా ఆలయంలోని ప్రసిద్ధ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Comments
Loading comments...

