Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్‌ డ్యామ్‌కు పెరుగుతున్న నీటి ప్రవాహం

Follow Udayam on Google
రచన దేవి Aug 10, 2026 9:59 AM సంగారెడ్డిGeneral
సింగూర్‌ డ్యామ్‌కు పెరుగుతున్న నీటి ప్రవాహం - Udayam
సింగూర్‌ డ్యామ్‌కు నీటి ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 515.190 మీటర్లుగా, నీటి నిల్వ 4.202 టీఎంసీలుగా నమోదైంది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు, సామర్థ్యం 29.917 టీఎంసీలు. గత 24 గంటల్లో 923 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 380 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...