Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో యూనియన్లు విఫలం: మిర్యాల రాజిరెడ్డి

Follow Udayam on Google
S. Kumar Sep 30, 2026 11:07 AM పెద్దపల్లిGeneral
రామగుండం: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. బుధవారం రామగుండం-2 గనికి చెందిన పలువురు కార్మికులు ఆయన సమక్షంలో సంఘంలో చేరారు. కేసీఆర్ హయాంలోనే కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యాయని ఈ సందర్భంగా రాజిరెడ్డి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...