వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో రేపు నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు రమేశ్ పిలుపునిచ్చారు. కాసిపేట-1 గని వద్ద నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని రమేశ్ ఆరోపించారు. సంస్థ ఆర్జించిన వాస్తవ లాభాలను ప్రకటించకుండా కార్మికులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Loading comments...

