Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి బకాయిలు రూ.70వేల కోట్లు చెల్లించాలి: ఎంపీ

Follow Udayam on Google
S. Kumar Sep 30, 2026 2:22 PM పెద్దపల్లిGeneral
గోదావరిఖని : సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గోదావరిఖనిలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంఖ్య 1.16 లక్షల నుంచి 39 వేలకు తగ్గిందన్నారు. సింగరేణికి రావలసిన రూ.70,000 కోట్ల బకాయిలు చెల్లించాలని, కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...