Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగర్ నరేష్ అయ్యర్ పెళ్లి

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:46 PM జాతీయంవినోదం
సింగర్ నరేష్ అయ్యర్ పెళ్లి - Udayam
ప్రముఖ నేపథ్య గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత నరేష్ అయ్యర్ 45 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్రలోని అయ్యప్ప విష్ణు ఆలయంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఆలయ నిర్వాహకులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నూతన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...