వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగాలుBreaking
రైల్వేలో 6,557 ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్-I సిగ్నల్ (323) మరియు గ్రేడ్-III (6,234) పోస్టులకు జూన్ 30 నుండి జులై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతలున్న అభ్యర్థులు అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Comments
Loading comments...