Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాలు

Follow Udayam on Google
రవళి దేవి Aug 04, 2026 10:19 AM జాతీయంఉద్యోగాలు
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాలు - Udayam
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌ (డీఎఫ్‌ఎస్‌)లో 10,743 పోస్టుల భర్తీ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇవ్వగానే నియామక నోటిఫికేషన్ విడుదల కానుంది. 3,823 ఫైర్ ఆపరేటర్‌, 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ, 1,153 మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ సహా పలు ఖాళీలను డీఎస్‌ఎస్‌ఎస్‌బీ భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...