Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

IOBలో 750 అప్రెంటీస్ పోస్టులు

Follow Udayam on Google
IOBలో 750 అప్రెంటీస్ పోస్టులు - Udayam
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) 750 అప్రెంటీస్ పోస్టుల (తెలంగాణలో 6) భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ ఉన్న 20–28 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులు జూలై 7 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. వివరాలకు www.iob.bank.in వెబ్‌సైట్ చూడండి.

Comments

G
Loading comments...