Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రోలో 242 ఖాళీల భర్తీ

సాయి తేజ Jul 24, 2026 11:45 AM అల్ ఇండియా about 1 hour ago
ఇస్రోలో 242 ఖాళీల భర్తీ - Udayam Digital
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అసిస్టెంట్, యుడిసి, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 28 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు కాగా, మరిన్ని వివరాలకు www.isro.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Comments

G
Loading comments...