వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా సింగారం గ్రామం వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో గుజరాత్‌కు తరలిస్తున్న 324 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో కూడిన లారీ పట్టుబడింది.
సుమారు రూ.14.50 లక్షల విలువైన ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకుని రాజాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

