Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు అకాడమీపై వివాదం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 7:03 AM విశాఖపట్నంGeneral
సింధు అకాడమీపై వివాదం - Udayam
విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీకి మరోసారి భూమిపూజ నిర్వహించడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే తమ ప్రభుత్వ హయాంలో స్థల కేటాయింపు, భూమిపూజ జరిగి నిర్మాణం ప్రారంభమైందని పేర్కొంది. ప్రాజెక్టుకు క్రెడిట్‌ తీసుకునేందుకే మళ్లీ భూమిపూజ నిర్వహిస్తున్నారని విమర్శించింది. 2021లో అకాడమీ కోసం భూమి కేటాయించి, అనంతరం విస్తరణకు అదనపు స్థలాన్ని కూడా అందజేశామని వెల్లడించింది.

Comments

G
Loading comments...