Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రజత పతకం

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Jul 29, 2026 7:49 AM అల్ ఇండియా క్రీడలు
వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రజత పతకం - Udayam Digital
గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. ఆమె మొత్తం 227 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మొత్తం 7 పతకాలు చేరాయి. పారా పవర్ లిఫ్టింగ్‌లో మరో పతకంతో కలిపి భారత్‌కు మొత్తం ఒక స్వర్ణం, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు లభించాయి.

Comments

G
Loading comments...