వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్ టీ20 ఫైనల్లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది. శుక్రవారం రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై లంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ 130/5 స్కోరు చేసింది.
33/4తో ఇబ్బందుల్లో ఉన్న లంకను హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హర ఆదుకున్నారు. 67 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. ఆదివారం ఫైనల్ జరగనుంది.
Comments
Loading comments...

