Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవిడ్ యజమానిగా..

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:07 PM జాతీయంక్రీడలు
ద్రవిడ్ యజమానిగా.. - Udayam
యూరోపియన్ టీ20 లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ జట్టు విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా అండగా నిలుస్తున్నట్లు కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపారు. అన్ని మ్యాచ్‌లు నిరంతరం గమనిస్తూ క్రికెట్ పై అద్భుతమైన అవగాహన చూపే అశ్విన్ ఒక క్రికెట్ పిచ్చోడని, అతడి సహాయంతో తన పని చాలా సులువైందని ఆయన ప్రశంసించారు.

Comments

G
Loading comments...