Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సబలెంకా, రిబకినా

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 7:58 AM జాతీయంక్రీడలు
యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సబలెంకా, రిబకినా - Udayam
యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు టాప్‌ సీడ్‌ సబలెంకా, రెండో సీడ్‌ రిబకినా చేరుకున్నారు. సబలెంకా 7-5, 6-2తో పెగులాను ఓడించగా.. రిబకినా 3-6, 6-4, 6-4తో గాఫ్‌పై గెలిచారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంకా వరుసగా మూడో టైటిల్‌పై కన్నేశారు. కొత్త ప్రపంచ నంబర్‌వన్‌ రిబకినా గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు నాలుగోసారి చేరుకున్నారు.

Comments

G
Loading comments...