Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో ఫైనల్లోకి భారత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:09 AM జాతీయంక్రీడలు
జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో ఫైనల్లోకి భారత్‌ - Udayam
పురుషుల జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో భారత్‌ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం సెమీఫైనల్లో మలేసియాపై 3-1తో విజయం సాధించింది. కెప్టెన్‌ అన్మోల్‌ ఎక్కా రెండు గోల్స్‌ చేయగా.. సుఖ్వీందర్‌ సింగ్‌ ఒక గోల్‌ చేశారు. మలేసియాకు వచ్చిన పెనాల్టీ స్ట్రోక్‌ను భారత కీపర్‌ వివేక్‌ లాక్రా అడ్డుకున్నారు. కొరియా-పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ విజేతతో భారత్‌ ఫైనల్లో తలపడనుంది.

Comments

G
Loading comments...