Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరసిద్ధుడికి వెండి కానుక

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 01, 2026 9:28 PM చిత్తూరుGeneral
వరసిద్ధుడికి వెండి కానుక - Udayam
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారికి తిరుచానూరుకు చెందిన సూర్యపవన్ రూ.38 లక్షల విలువైన సుమారు 12 కిలోల వెండి సర్వాంగ కవచం, తొండం, హస్తాలు, కర్ణాలను విరాళంగా అందించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ వి. మణినాయుడు, ఈవో పెంచల కిశోర్ ఆ కానుకను స్వీకరించారు. దాత కుటుంబానికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు.

Comments

G
Loading comments...