Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావుళ్లమ్మకు వెండి వస్తువుల విరాళం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:08 PM పశ్చిమగోదావరి General
మావుళ్లమ్మకు వెండి వస్తువుల విరాళం - Udayam
భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గొల్లవానితిప్పకు చెందిన భక్తురాలు కొప్పర్తి బేబీ శ్రీ ఫణి అనీషా రూ.2.20 లక్షల విలువైన వెండి వస్తువులను సమర్పించారు. వీటిలో 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె, ఉద్ధరిణి ఉన్నాయి. ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఛైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...