Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి అభివృద్ధిపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:37 PM నెల్లూరుGeneral
కావలి అభివృద్ధిపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే - Udayam
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు. కావలి కాలువపై మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రూ.32.41 కోట్లు మంజూరు చేయాలని కోరారు. వీటి ద్వారా 2,643 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు మరో 1,800 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బీటీ రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులపై కూడా ప్రతిపాదనలు అందించారు.

Comments

G
Loading comments...