Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలాసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:38 PM జయ శంకర్ భూపాలపల్లి General
విలాసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం - Udayam
విలాసాగర్‌లో కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాలానుగుణ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. జ్వరం వస్తే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సర్పంచ్‌ కె.రాజయ్య తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుమన్‌, రజిని, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...