Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలిలో మహిళలకు స్వయం ఉపాధి కార్టులు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:49 PM నెల్లూరుGeneral
కావలిలో మహిళలకు స్వయం ఉపాధి కార్టులు - Udayam
కావలిలో APMSME, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో నలుగురు మహిళలకు రూ.2 లక్షల విలువైన నాలుగు ఎగ్ కార్టులను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అందజేశారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. కావలి పట్టణ అభివృద్ధికి త్వరలో రూ.235 కోట్లతో పనులు చేపడతామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...