Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురద, గుంతలు ఉన్నాయి రొడ్డెక్కడ?

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:40 PM జయ శంకర్ భూపాలపల్లి General
బురద, గుంతలు ఉన్నాయి రొడ్డెక్కడ?  - Udayam
మల్హర్‌ మండలంలోని తాడిచెర్ల-ఖమ్మంవల్లి రహదారి అధ్వానంగా మారింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడగా, వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా మారింది. రహదారి మొత్తం బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు సైతం ఈ మార్గంలో ప్రయాణించేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...