Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై చర్యలు తప్పనిసరి: ఆదివాసి కన్వీనర్

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:34 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై చర్యలు తప్పనిసరి: ఆదివాసి కన్వీనర్ - Udayam
పాల్వంచలో గిరిజనేతరులు నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు పొంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నారని ఆదివాసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. చింతకాని, తిరుమలాయపాలెం మండలాల్లో నకిలీ సర్టిఫికెట్లు పొందుతున్నారని ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...