Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ నిర్వాసిత గ్రామాల సమస్యలపై వినతి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:56 PM పెద్దపల్లి General
భూ నిర్వాసిత గ్రామాల సమస్యలపై వినతి - Udayam
పన్నూరు సర్పంచ్ చిందం మహేశ్ మంగళవారం ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. భూ నిర్వాసిత గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. డ్రైనేజీ, రోడ్డు మరమ్మతులు, లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పన్నూరు క్రాస్‌రోడ్‌, జోన్-3 బస్టాండ్లలో చెత్త తొలగించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి జీఎం అంగీకరించినట్లు సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...