Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:45 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో ఓటర్ల జాబితా విడుదల - Udayam
ఉదయగిరి మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన SC, ST, BC ఓటర్ల ముసాయిదా జాబితాను MPDO పి. సుకుమార్, Dy MPDO కరిముల్లా విడుదల చేశారు. ఆయా పంచాయతీల పరిధిలోని అర్హులైన ఓటర్ల వివరాలను జాబితాలో పొందుపరిచినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...